- Advertisement -

దాసరి పెద్ద కోడలు ఆస్తి కోసం గొడవ.. ఫైర్ అయిన మోహన్ బాబు

- Advertisement -
Mohan Babu Getting Warning To Susila

దర్శకరత్న దాసరి నారయణరావు.. మరణం తర్వాత.. సినీ పరిశ్రమలోనే కాదు.. ఆయన ఇంట్లో సైతం ప్రకంపనలు జరుగుతున్నాయి. దాసరి అంత్య క్రియలు కాకముందే.. ఆయన పెద్ద కోడలు అయినట్టువంటి.. సుశీల.. తనకు రావల్సిన ఆస్తిలో వాటా ఇవ్వలేదని ప్రెస్ మీట్ పెట్టి.. దాసరిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

{loadmodule mod_custom,GA1}

దాంతో.. అటూ సినిమా పరిశ్రమలలో.. ఇటు దాసరి సన్నిహితుల కుటుంబాలలో ఆందోళన ఏర్పడింది. ఈ వివాదం.. ఏటు వెళ్తుందో అని దాసరి ప్రియ శిష్యుడు అయిన మోహన్ బాబు మొదటి నుండి పెద్ద కోడలి సుశీల వ్యవహారాన్ని గమనిస్తూనే ఉన్నారట. దాసరి అంత్యక్రియలు జరగకముందే.. ఆస్తిలో వాట ఆడిగిన.. కోడలోపై మోహన్ బాబు చాలా సీరియస్ గా ఉన్నాడు. ఇంతకాలం.. అన్ని విషయాల్లో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినా తన గురువు దాసరి పై వ్యాఖ్యాలు చేయడంని అసలు భరించలేని మోహన్ బాబు..

{loadmodule mod_custom,GA2}

దాసరి పెద్ద కోడలను స్వయం గా తన ఇంటికి పిలిచి ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చెయ్యొద్దని నీకు ఏమైనా అన్యాయం జరిగితే దాసరి గారి అంత్యక్రియలు పూర్తీ అయ్యాక పెద్దల సమక్షంలో చర్చిద్దాం అని తమని బాగా మందలించారట. దీంతో  దాసరి పెద్ద కోడలు ఆవేశంలో మాట్లాడాను.. ఇంకోసారి అలా జరగదు.. తనకు న్యాయం జరిగేలా చూడమని మోహన్ బాబు తో చెప్పుకుందట. మోహన్ బాబు తను ఈ విషయం చర్చ పెడుతానని… న్యాయం జరిగేలా చూస్తాని చెప్పాడట. 

{youtube}mljzthL4w7s{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. దాసరి మరణం పై.. వాళ్ల మీద ఫైర్ అయిన మంచు లక్ష్మీ
  2. దాసరి మృతి.. మోహన్ బాబు పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు
  3. దాసరి సినీ జీవితం లో చిరస్థాయిగా నిలిచిపోయిన టాప్ మూవీస్
  4. దాసరి మరణంపై.. ఆయన పెద్ద కోడలి అనుమానం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -