Friday, May 17, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కి కరెక్ట్ మొగుడు ఎవరో తెలుసా..?

- Advertisement -
Manchu Manoj With NTR Son Abhay Ram

జూనియర్ ఎన్టీఆర్.. మంచు మనోజ్.. మంచి స్నేహితులు అనే విషయం అందరికి తెలిసిందే. సమయం ఉన్నప్పుడల్ల ఒకరి ఇంటికి ఒకరు వెళ్లేంత ఫ్రెండ్ షిప్ వీరిద్దరి మధ్య ఉంది. తాజాగా తాను ఎన్టీఆర్ ఇంటికి వెళ్లినప్పుడు జరిగిన ఓ సంఘటన గురించి.. ఒక పిక్ ద్వారా తెలియచేశాడు మంచు మనోజ్. అంతే కాకుండా.. ఎన్టీఆర్ కు కౌంటర్ కూడా వేశాడు.

{loadmodule mod_custom,GA2}

చిన్నపాటి సర్ ప్రైజ్ విజిట్ ప్లాన్ చేసి.. ఎన్టీఆర్ ఇంటికి వెళితే అక్కడ మంచు మనోజ్ కి.. ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ స్వాగతం పలికాడు. అంతే కాదు.. నీళ్లు కావాలా అని అడిగి మరి.. ఫ్రిజ్ లోంచి చిల్డ్ వాటర్ ను ఓ గ్లాస్ లో పోసుకుని పట్టుకొచ్చాడట. ఇక్కడి వరకూ అందరూ చేస్తారు కానీ.. ఎంతైనా ఎన్టీఆర్ కొడుకు కదా.. అందుకే ఆ గ్లాస్ ను మనోజ్ నోటికి అందించి మరీ తాగిస్తున్నాడు. గ్లాస్ వదలమన్నా సరే.. అభయ్ రామ్ అస్సలు వదలనే లేదట.

{loadmodule mod_custom,GA1}

ఈ ఫోటోనే సోషల్ మీడియాలో షేర్ చేశాడు మంచు మనోజ్. ‘చిల్డ్ వాటర్ నాకు ఇంటిలోకి స్వాగతం పలికాడు. తారక్ కి కరెక్ట్ మొగుడు నా బుజ్జి అభయ్ కుట్టి. ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు 100 రెట్లు పెరిగిపోయాయి’ అన్నాడు మంచు మనోజ్. గ్లాసుడు చల్లని నీరు తాగిన మనోజ్ కి ఎనర్జీ 100 రెట్లు పెరిగితే.. అనుకోకుండా అభయ్ ఫోటో చూసే అవకాశం రావడంతో.. ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బోలెడన్ని థ్యాంక్స్ మనోజ్ కి చెప్పేశారు. 

{youtube}QS3BL3k0pEM{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బుల్లితెర పై షోకి ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?
  2. ఎన్టీఆర్ తో బిగ్ బాస్ రియాల్టీ షో మొదటి సీజన్
  3. జ‌గ‌న్‌కి మద్దతుగా ఎన్టీఆర్ కూతురు.. అమె దెబ్బకి టీడీపీ విలవిల కొట్టుకుంది..
  4. రాజమౌళి నెక్ట్స్ సినిమా ఎన్టీఆర్ తోనే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -