- Advertisement -

లీక్ అయిన బాలయ్య డాన్ లుక్.. నెట్ లో హల్ చల్

- Advertisement -
Puri Jagannadh and balakrishna movie look leak

బాలకృష్ణ, పూరి జగన్నాధ్ కాంబోలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ డాన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఉస్తాద్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో బాలకృష్ణ డాన్ లుక్ లీక్ అయ్యింది.

{loadmodule mod_custom,GA1}

ఫూరిమార్క్ టేకింగ్ తో బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమా చేస్తే.. ఎలా ఉంటుందో  ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. డాన్ గా రఫ్ లో బాలకృష్ణ.. అదుర్స్ అనిపిస్తున్నారు. శ్రీయా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా భవ్య క్రియేషన్స్ బ్యానర్లో వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. డాన్ గా బాలయ్య ఎలా ఉంటాడో అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు లీక్ అయిన ఈ పిక్ తో తెగ సంబరపడిపోతున్నారు. ఫారిన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా బాలయ్య కెరియర్ లో ఇంతవరకు కనిపించనంత స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడని అంటున్నారు.

{loadmodule mod_custom,GA2}

ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న పూరి ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఇక ఇదే కాకుండా బాలకృష్ణ తన 102, 103 సినిమాల మీద కూడా దృష్టి పెట్టారు. శాతకర్ణి విజయంను కంటిన్యూ చేస్తూ ఉస్తాద్ తో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు బాలయ్య. ఇక ఈ సినిమా అఫిషియల్ ఫస్ట్ లుక్ జూన్ 10 బాలయ్య పుట్టినరోజు కానుకగా విడుదల చేస్తారని తెలుస్తోంది. 

{youtube}cJYpGrHLVEA{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. షాకింగ్ : నెట్ లో లీక్ అయిన తమన్న పర్సనల్ ఎంఎంఎస్ వీడియో
  2. అనుష్క పర్సనల్ విషయాలను లీక్ చేసింది ఎవరో తెలుసా..?
  3. రిలీజ్ కు ముందే బాహుబలి-2 స్టోరీ లీక్.. నెట్ లో హల్ చల్
  4. డీజే మూవీలో ఉహించని సీక్రెట్ లీక్ అయింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -