చార్మితో పూరీ క్లోజ్.. ఫైర్ అయిన పూరి భార్య..?

again rumors on puri jagannath and charmi

బాలకృష్ణ.. 101వ సినిమాకి పూరీ జగన్నాథ్ డైరెక్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి అన్ని పనులు హీరోయిన్ చార్మి దగ్గరుండి మరి చూసుకుంటున్నట్లు టాలీవుడ్ సినీ జనం జోరుగా అనుకుంటున్నారు.

{loadmodule mod_custom,GA1} 

అంతేకాకుండా.. ఈ సినిమా షూటింగ్ లో చార్మి చాలా యాక్టివ్ గా వుండటం.. పలు విషయాలు దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి చర్చించడం, ప్లాన్లు వగైరా చేస్తూ.. ఇద్దరూ చాలా బిజీగా వుంటున్నారట. ఇదేదో ఎఫైర్‌కి దారి తీసిందంటూ టాలీవుడ్ లో రూమర్స్ షికారు చేస్తున్నాయి. అంతేకాకుండా.. చార్మి ఏకంగా పూరీ జగన్నాథ్ ఇంటికి వచ్చిందనీ.. ఆ టైంలో ఇంట్లో ఉన్న పూరి జగన్నాథ్ భార్య గట్టిగా కేకలు వేస్తూ వ్యవహారం ఇంటి దాకా వస్తే.. బావుండదంటూ మండిపడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

{loadmodule mod_custom,GA2} 

ఇంకా.. చార్మి, పూరి జగన్నాథ్ వ్యవహారం పై బాలయ్య కూడా మండి పడినట్లు చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో కానీ.. వార్తలు మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. 

{youtube}3keV7jgydrI{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఈ హీరో అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు.. అందులో ఒకరు హీరోయిన్
  2. స్టార్ హీరోయిన్ ముందు.. బట్టలు విప్పి .?
  3. సినిమాల ద్వారా కంటే.. అలా ఎక్కువగా సంపాదిస్తున్న హీరోయిన్..
  4. ఈ హీరో అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు.. అందులో ఒకరు హీరోయిన్