Friday, May 17, 2024
- Advertisement -

సినిమాల ద్వారా కంటే.. అలా ఎక్కువగా సంపాదిస్తున్న హీరోయిన్..

- Advertisement -
tollywood heroine side bussianess

టాలీవుడ్లోకి ఇటివలే వచ్చిన ఓ హీరోయిన్ చిన్న హీరోల సరసన వరస అవకాశాలు సంపాధించుకొని దూసుకేళ్తోంది. ఆ హీరోయిన్ పారితోషకం చాలా తక్కువ కావడంతో ఎక్కువ మంది నిర్మాతలు ఆమెను ఎంచుకుంటున్నారు. ఆమెకు మంచి క్రేజ్ కూడా ఉంది.

క్రేజ్‌ ఎక్కువగా ఉండటంతో పాటు పారితోషికం తక్కువ తీసుకుండటంతో నిర్మాతలు పిలిచి మరి చాన్సులు ఇస్తున్నారట. అయితే ఆ అమ్మడు సినిమాల్లో నటించేందుకు తీసుకునే పారితోషికం కంటే కూడా అధికంగా బయట ఏదైనా కార్యక్రమాలకు వెళ్తే తీసుకుంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఏ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్స్‌కు వెళ్లినా కూడా సినిమా పారితోషికంలో సగానికి పైగా తీసుకుంటుంది. అలాగే ఆమె ఫొటో షూట్‌లకు మరియు ఇతర కార్యక్రమాలకు కూడా ఛార్జ్‌ వసూళ్లు చేస్తుందట.

ఈ విధంగా ఈ అమ్మడు సినిమాలతో కంటే.. సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకొని.. ఎక్కువ డబ్బు సంపాధిస్తోందట. ఆమె హీరోల మరియు నిర్మాతల గెస్ట్‌ హౌస్‌కు రాత్రి సమయంలో వెళ్లే అలవాటు కూడా ఉందని, ఆమె సన్నిహితులు చెబుతున్నారు. దాంతో ఈ అమ్మడు ఆ రకంగా కూడా భారీగానే సంపాదిస్తుందని అంటున్నారు. ఇక ఇలాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. 

Related

  1. స్టార్ హీరోయిన్ ముందు.. బట్టలు విప్పి .?
  2. స్టార్ హీరోయిన్ ముందు.. ఆ యువకుడు బట్టలు విప్పి ఏం చేసాడో తెలుసా..?
  3. భర్తకు తెలియకుండా కులుకుతున్న హీరోయిన్.. భర్త ఏం చేసాడో తెలుసా..?
  4. వ్యభిచారం అడ్డంగా పట్టుబడ్డ హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -