Friday, May 3, 2024
- Advertisement -

ఈ హీరో అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు.. అందులో ఒకరు హీరోయిన్

- Advertisement -
hero karthik married in sister

తమిళ హీరో కార్తీక్ గురించి పరిచయం చేయనక్కర్లేదు. తమిళ హీరో అయినా తెలుగులో ఎన్నో సినిమాలతో  ఆకట్టుకున్నాడు. తమిళంలో ఈ హీరో నటించిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. తెలుగులో కూడా నేరుగా సినిమాలు చేసిన కార్తీక్.. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

సినిమాల నుంచి బయటకు వచ్చాక… అన్నా డీఎంకే పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించాడు. అయితే అందుకు టిక్కెట్ లంబించకపోవడంతో కార్తీక్ సొతంగా ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీకి ప్రజల నుండి మద్దతు లభించలేదు. కనీసం ఆయన ఒక్కడు కూడా ఎమ్మెల్యేగా గెలవలేక పోయాడు. ఇక కార్తీక్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయనకు ఇద్దరు భార్యలు. కార్తీక్ 1988లో హీరోయిన్ రాగిణిని పెళ్లి చేసుకున్నారు. వీరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

హీరోయిన్ గా రాగిణి పలు సినిమాలో నటించింది. కార్తీక్, రాగిణిలు  కూడా కలిసి నటించారు. వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగుతున్న టైంలో రాగిణి చెల్లెలు రతిని కూడా కార్తీక్.. పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఒక బాబు ఉన్నాడు. కార్తీక్ రెండవ పెళ్లి ఎందుకు చేసుకున్నాడు అనే విషయంలో క్లారిటీ లేదు. కార్తీక్ ను పెళ్లి చేసుకున్న తర్వాత రాగిణి సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. రాగిణి సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని అవి కార్యరూపం దాల్చలేదు.

{youtube}LpQrT0KxqF0{/youtube}

Related

  1. సినిమాల ద్వారా కంటే.. అలా ఎక్కువగా సంపాదిస్తున్న హీరోయిన్..
  2. హీరోయిన్ కొంప ముంచిన హీరో.. ఏం జరిగింది..?
  3. స్టార్ హీరోయిన్ ముందు.. ఆ యువకుడు బట్టలు విప్పి ఏం చేసాడో తెలుసా..?
  4. బాత్రూమ్ లోకి హీరోయిన్.. వెనకనుండి వెళ్లిన అభిమాని..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -