అందాల హీరోయిన్.. టాలీవుడ్లో అడుగు పెట్టిందంట.. అక్కడ సరైన హిట్స్ లేకపోయిన.. మంచి నటన కనబరిచే.. హీరోయిన్ అని పేరు తెచ్చుకుంది. కానీ అదృష్టం కలిసిరాకపోవడంతో.. సరైన హీరోలు ఛాన్సులు ఇవ్వకపోవడంతో.. ఆ హీరోయిన్.. కేరీర్ అనవసరంగా భేజారెత్తిపోయింది.
{loadmodule mod_custom,GA1}
కారణం ఏది అయిన.. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు సినిమాలని పూర్తిగా పక్కన పెట్టి.. ముంబైలో స్థిరపడింది. అక్కడే అడపాదడపా బాలీవుడ్ సినిమాలు చేసుకుంటూ కేరీర్ ను ముందుకు నడుపుతోంది. అయితే అక్కడో నిర్మాతతో తాను మరీ రాసుకుపూసుకు తిరిగేస్తోందిట. మరీ అతడితో డీప్ గా వెళ్లిపోవడం ఇప్పుడు చర్చకొచ్చింది. అసలింతకీ ఎవరా హీరోయిన్ అన్నది ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి. అందాల హీరోయిన్ తాప్సీ గురించే ఇదంతా.. తాప్సీ జోరు చూసినవారంతా … రకరకాలుగా గుసగుసలు మొదలెట్టేశారు. పైగా తోటి నాయిక జాక్విలిన్‌తో వైరం అంటూ.. ప్రస్తుతం బాలీవుడ్లో మార్మోగిపోతోంది. ఆ ఇద్దరిమధ్యా క్యాట్ ఫైట్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.
{loadmodule mod_custom,GA2}
ఎందుకంటే ఆ ఇద్దరూ ప్రస్తుతం సాజిద్ నడియావాలా తెరకెక్కిస్తున్న `జుడ్వా 2`లో నాయికలుగా నటిస్తున్నారు. సాజిద్ ఈ చిత్రానికి నిర్మాత. పైగా తాప్సీకి అతడు స్పెషల్ ఫ్రెండ్. ఆ రిలేషన్ జాక్విలిన్ని కలవరపాటుకి గురి చేస్తోందిట. తన రోల్ కంటే తాప్సీ రోల్‌కే అధిక ప్రాధాన్యత ఉంటుందేమో.. సాజిద్‌తో తాప్సీకి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా తనకు తగిన ప్రాధాన్యత లేకపోతే అంటూ జాక్విలిన్ ఎంతో ఇదైపోతోందని తెలిసింది. నిర్మాత సాజిద్‌తో తాప్సీ స్నేహం ఎటు దారితీస్తుందో అంటూ ఒకటే బెంబేలెత్తిపోతోందని తెలిసింది. అయితే ఈ విషయంపై హీరోయిన్ తాప్సిని అడిగితే.. అదేం లేదు.. అవన్ని రూమర్స్ అంటూ కొట్టిపారేస్తోంది. ఏంతో కొంత వాస్తవం ఉంటే తప్ప ఇలాంటి వార్తలు రావాని సినీ జనాలు అంటున్నారు.
{youtube}0nzBWnnbRng{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related
