Friday, May 17, 2024
- Advertisement -

స్టార్ హీరోతో అనసూయ ఎఫైర్.. అనసూయ స్పందన ఇదే..

- Advertisement -
anasuya affair

యాంకర్ అనసూయ.. అతి తక్కువ కాలంలో చాలా ఫాలోయింగ్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె.. జబర్దస్త్ అనే ప్రోగ్రాం ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. అయితే.. ప్రోగ్రాంతో వరస అవకాశాలు సంపాధించుకుంది. అయితే ఈ షో తర్వాత అనసూయ.. కేవలం బుల్లి తెర మీదనే కాకుండా వెండి తెరమీద కూడా దుమ్ము లేపింది. నాగార్జున తో సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో అద్భుతంగా నటించింది.

ఇక క్షణం సినిమాలో నెగిటివ్ రోల్ చేసి సూపర్ అనిపించుకుంది. ఇక ఇటివలే మంచి క్రేజ్ ఉన్న సెలబ్రీటిలకు వేరే వాళ్లతో లిక్ పేట్టి రూమార్స్ సృష్టిస్తున్నారు. అనసుయ మీద కూడా ఇలాంటి రూమరే ఒకటి వచ్చింది. అయితే స్టార్ హీరోతో అనసూయ ఎఫైర్ పెట్టుకుందని.. అనసుయకు టైం ఉన్నప్పుడు ఆ స్టార్ హీరోని కలుస్తోందని పలు రూమర్స్ వచ్చాయి.

అయితే ఈ రూమర్ అనసూయ వరకు వెళ్లడంతో.. ఈ విషయంపై అనసూయ స్పందించి.. నాకు ఎవరితో ఎఫైర్ లేవు.. నా వరకు నాకు నచ్చిన ప్రోగ్రాం చేసుకొని వెళ్ళిపోతాను.. తీరిక లేకుండా షూట్ చేస్తుంటాం. ఎవరితో మాట్లాడే సమయం కూడా లేదని చెప్పింది. అలానే ఏ విషయం ఉన్న తానే చెబుతానని.. ఇలా రూమర్స్ సృష్టించవద్దని తెలిపింది. ఏది ఏమైన ఈ రూమర్స్ వల్ల అనసూయ బాగా ఫీల్ అయ్యినట్లు తెలుస్తోంది.

Related

  1. ఆ మాట అంటే అనసూయకు పరమ అసహ్యం!
  2. స్పెషల్ సాంగ్ కి అనసూయ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
  3. అనసూయ కోసం సుమ ఏం చేసిందో తెలుసా..?
  4. మరో సారి తన లుక్స్ తో రెచ్చగొడుతున్న అనసూయ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -