ప్రపంచ దేశాలల్లో పెళ్లి చేసుకున్న తర్వాతే పిల్లలను కనలానే రూల్ ఎక్కడ లేదని.. అందుకే పెళ్లికి, పిల్లలకు తాను ఎప్పుడూ ముడి పెట్టబోనని హీరోయిన్ శృతి హాసన్ అంటుంది. ఈ విషయంలో తన తల్లి దండ్రులే తనకు ఆదర్శమని.. శృతి హాసన్ తేల్చి చెప్పారు.
{loadmodule mod_custom,Side Ad 2}
ప్రస్తుతం తాను ఎవరిని ప్రేమించడం లేదని.. లవర్ కోసం కేటాయించే టైం తన వద్ద లేదని.. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అసలు లేదని తెల్చి చేప్పిన శృతి.. గతంలో ఓ సంగీత దర్శకుడు మీద మనసు పడ్డానని, అతడితో కలిసి తిరిగానని తేల్చి చెప్పేసింది శృతి. ఆ సంగీత దర్శకుడు పేరు చెప్పకుండా తన ప్రేమ విషయాన్ని చెప్పుకొచ్చింది శృతి హాసన్. అతడు మంచోడని.. మేము చాలా క్లోజ్ గా ఉండేవాళ్లమని.. తర్వాత కొన్ని కారణలచేత.. విడిపోవాల్సి వచ్చిందని.. కాకపోతే.. విడిపోయాక.. అతడిపై తనకు ఉన్నది లవ్ కాదని.. కేవలం అది ఆకర్షణ మాత్రమే అని శృతి హాసన్ తెలిపారు. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్న నా కుటుంబం నుండి పూర్తి సపోర్టు ఉంటుంది.
{loadmodule mod_custom,Side Ad 1}
చిన్నప్పటి నుండి నేను, చెల్లి ఇండిపెండెంటుగానే పెరిగాం.. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం చిన్నతనం నుండే నేర్చుకున్నామని శృతి హాసన్ తెలిపారు. నా పై సోషల్ మీడియాలో ఎలాంటి రూమర్స్ వచ్చినా.. ఇంట్లో వాళ్లు పట్టించుకోరు. ఎందుకంటే అవి కేవలం రూమర్స్ మాత్రమే అని వారికి తెలుసు. శృతి హాసన్ తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక ఇద్దరూ సినీ రంగానికి చెందిన వారే. ఇద్దరూ పెళ్లికి ముందే ప్రేమలో పడ్డారు. సహజీవనం చేసారు. ఆ సమయంలోనే శృతి హాసన్ జన్మించింది. తర్వాత పెళ్లి చేసుకున్న వారు….. అక్షర్ హాసన్ జన్మించిన తర్వాత కొన్నాళ్లకు విడిపోయిన సంగతి తెలిసిందే.ఇకా తల్లి తండ్రి బాటలోనే శృతికూడా పయనిస్తుందని అందరు మాట్లాడుకుంటున్నారు.
{youtube}HrA-13Tfd7E{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related
