మెగా బ్రదర్ నాగబాబుకి సినీ పరిశ్రమలో ఎలాంటి గుర్తింపు ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాలో అనేక రకల పాత్రలు పోషించారు. సినిమాలో ముఖ్యమైన పాత్రలు చేస్తూనే.. జబర్ధస్త్ అనే కామెడీ షోలో కూడా చేస్తున్నారు. ఈ షో ద్వారా ఆడియన్స్ కు మరింత దగ్గర అయ్యారు.
{loadmodule mod_custom,GA1}
అయితే బుల్లితెరపై కనించేవారు డబ్బులు బాగా సంపాదిస్తారనే టాక్ చాలా మందిలో ఉంది. ఇక వెండితెరపి చేస్తూ.. బుల్లితెరపై కూడా చేసే వారికి రెమ్యునరేషన్ లో ఊహించని విధంగా ఇస్తుంటారు. మంచి నటుడిగా ఎప్పుడు బిజీగా ఉండే నాగబాబు 2013 లో జబర్దస్త్ కామెడీ షో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి జడ్జ్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ జబర్ధస్త్ ప్రోగ్రాం షో యాంకర్స్, జడ్జ్స్, ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్ పై షాకింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.
{loadmodule mod_custom,GA2}
కానీ ఈ జబర్ధస్త్ లో నాగబాబుకి ఒక్క ఎపిసోడ్ కి లక్ష రూపాయల వరకు ఇస్తున్నారని.. అంటే వారానికి రెండు ఉంటాయి కాబట్టి.. 2 లక్షలు ఇస్తున్నారట. ఈ లెక్కన నెలకు 8 లక్షలు నవ్వులు చూపించి సంపాధిస్తున్నారు. ఇక అలానే.. మరో జడ్జ్.. హీరోయిన్ రోజా కూడా ఒక్క ఎపిసోడ్ కి రూపాయలు తీసుకుంటుందంట. ఈ లెక్కన ఈమె కూడా నెలకు 8 లక్షలు సంపాధిస్తోంది.
{youtube}GTOu-fJ5ZBg{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related