Friday, May 3, 2024
- Advertisement -

జబర్ధస్త్ షోలో బట్టలు విప్పరు.. పైర్ అయిన నాగబాబు..?

- Advertisement -
Jabardasth Comedy Show Judge Nagababu Fire On Patas Prakash

జబర్దస్త్ కామెడీ షో.. మంచి టీఆర్పీ రెటింగ్ తో దూసుకెళ్తోంది. నాగబాబు, రోజాలు న్యాయనిర్ణేతలగా వ్యవహరిస్తున్న ఈ షో విజయవంతంగా దూసుకెళ్లిపోతుంది. ఈ షో ద్వారా యాంకర్స్.. అనసూయ, రష్మీ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.

{loadmodule mod_custom,GA1}

అయితే.. బూతు కామెడీలు ఎక్కువవుతున్నాయని.. ఈ మధ్య ఈ షో కాంట్రావెర్సీలో చిక్కుకుందని తెలిసిన సంగతే. ఇది ఇలా ఉంటే.. రీసెంట్ గా ప్రకాష్ స్కిట్ పై నాగబాబుగారు మండిపడ్డారట. ఎందుకంటే స్కిట్ చివర్లో పటాస్ ప్రకాష్, గెటప్ శ్రీను… దుర్గారావు బట్టలు విపిస్తారు. అమాయకుడిని చేసి దుర్గారావుని అలా చేయడంతో టీమ్ లీడర్ అయినా.. పటాస్ ప్రకాష్ మీద పైర్ అయ్యారు. స్కిట్ రిహార్సల్ లో దుర్గారావు బట్టలు విప్పనని అన్న.. బలంతంగా విప్పమని చెప్పడం అలా చేసాడట.

{loadmodule mod_custom,GA2}

మేకప్ అసిస్టెంట్ గా పని చేస్తున్న దుర్గారావ్.. మంచి పేరు తెచ్చుకొని.. తన అమాయకత్వంతో, వచ్చి రాని మాటలతో అందరిని బాగా అలరిస్తున్నాడు. అందుకేనేమో.. మరి దుర్గారావుని అలా బట్టలు విప్పించడంతో నాగబాబు గారుకి కోపం వచ్చింది.  ఫ్యామిలీ అంత చూసే షోలో బూతు కామెడీ తగ్గించాలని డైరెక్టర్ కూడా టీమ్ లీడర్స్ కి గట్టిగానే చెప్పాడట. మరి ఇప్పటికైన.. బూతు కామెడీ తగ్గించి మంచి కామెడి చేస్తారేమో చూడాలి. 

{youtube}mljzthL4w7s{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. దాసరి మృతి.. మోహన్ బాబు పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు
  2. నాగబాబును వాడుకుంటున్న అనసూయ.. అందుకే అవన్నీ..?
  3. వామ్మో.. నాగబాబు,రోజా మరి దిగజారి.. ఈ పనులు అవసరమా..?
  4. పక్కలోకి పనికొస్తారు.. చలపతి కామెంట్స్ పై నాగ్ ఏమన్నారో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -