Thursday, May 9, 2024
- Advertisement -

నాగబాబును వాడుకుంటున్న అనసూయ.. అందుకే అవన్నీ..?

- Advertisement -
nagababu helps to anasuya for movies

బుల్లితెరపైనే కాదు, వెండితెరపై ఓ రెంజ్ లో దూసుకెళ్తోంది అందాల భామ అనసూయ. స్పెషల్ క్యారెక్టర్లతోపాటు, హాట్ హాట్ ఐటంసాంగ్స్ ని కూడా దక్కించుకుంటుంది ఈ భామ. వెండితెరపై అనసూయ ఈ రెంజ్ లో వెలిగిపోవడానికి కారణం నాగబాబే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ఒక రకంగా అనసూయకు నాగబాబే ఇండస్ట్రీ గ్రాండ్ ఫాదర్ అట.

అందుకే ఆమెకు మెగా హీరోల పక్కన వర్సబెట్టి అవకాశాలు వస్తున్నాయి. మొన్న విన్నర్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పక్కన ఐటంసాంగ్ లో డ్యాన్స్ చేసింది అనసూయ. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పక్కన ఆడిపాడే అవకాశాన్ని దక్కించుకుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. సమంత ఇందులో హీరోయిన్. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కూడా ఉందట. సినిమాలో కీలక క్యారెక్టర్ తోపాటు, ఓ ఐటంసాంగ్ కూడా అనసూయను వరించింది. రామ్ చరణ్ సినిమా అంటే మాటలా. సాయి ధరమ్ తేజ్ పక్కన నటించి మెగా ఫ్యామిలీలో అడుగు పెట్టిన అనసూయ, రెండో స్టెప్ ఏకంగా రామ్ చరణ్ పక్కన వేసింది. మొత్తానికి అనసూయ లక్కీగాళ్ అనమాట. 

{youtube}0BWGNdQ95OY{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అడగానే వెళ్లిపోతావా.. అనసూయపై ఆలీ కామెంట్స్
  2. అందరిముందు మహేష్ చెప్పుకోలేని బూతులు తిట్టిన అనసూయ
  3. స్టార్ హీరోతో అనసూయ ఎఫైర్.. అనసూయ స్పందన ఇదే..
  4. స్పెషల్ సాంగ్ కి అనసూయ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -