- Advertisement -
ఇళయదళపతి విజయ్ సైతం…. జక్కన్న రూట్లోకి వచ్చేశాడు.సినిమాకు ఫ్రీ ప్రమోషన్ తెచ్చుకోవడమెలాగో రాజమౌళీని చూసి బాగా నేర్చేసుకున్నాడు.
పులి విషయంలో అతను చేస్తోన్న హడావిడి చూస్తుంటే ఇది ఎవ్వరైనా ఒపుకోవల్సిందే.జక్కన్న ఫాలోవర్ గా విజయ్ మారిపోయాడని చెప్పడానికి ప్రధాన కారణం…..అతను కూడా సోషల్ మీడియాను విరివిరిగా వాడేసుకోవడం.ఇప్పటికే పులి ట్రైలర్ తో
60లక్షల హిట్స్ సాధించిన విజయ్ … ముందు ముందు ఈసినిమాను బాహుబలి తరహాలో ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేసి వీలైతే ఇంకా
రెండు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు.ఆల్మోస్ట్ విజయ్ వేసే ప్రతి స్టెప్ లో రాజమౌళి స్కెచ్చే కనిపిస్తుంది.దీంతో కోలీవుడ్లో విజయ్ నంతా రాజమౌళి ఫాలోవర్ అంటూ కామెంట్ చేస్తున్నారు
