మహిళల్లో రోజుకు ఎన్నిసార్లు శృంగార ఆలోచ‌న‌లు కలుగుతాయి

How Many Times Girls get md in day

మాన‌వ‌జీవితంలో శృంగారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. సృష్టిలో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేసే అద్భుత‌మైన మ‌హ‌త్తు ఉన్న అతి త‌క్క‌వ జాతుల్లో మ‌నిషి జాతి ఒక‌టి. చాలా జంతువులు, ఇత‌ర జాతులు కేవ‌లం ప్ర‌కృతి ధ‌ర్మం రీత్యానే శృంగారంలో పాల్గొంటాయే త‌ప్ప వాటికి మ‌నుష్యుల్లా దీనిని అస్వాదించేంత థాట్ ఉండ‌దు.

{loadmodule mod_custom,GA1} 

ఇక అలాంటి మహత్తు ఉన్న శృంగారంలో పురుషులు, మ‌హిళ‌ల ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయ‌న్న‌దానిపై.. చాలా మంచి పరిశోదకలు.. పరిశోదన చేసి.. రకరకాల విషయాలను తెలిపారు. ఇటివలే హీరోయిన్ ఇలియానా ప్ర‌తి 7 నిమిషాల‌కు ఓ సారి మ‌గాడు సెక్స్ గురించే ఆలోచిస్తాడని తెలిపింది. మగాళ్లకు బాగా సెక్స్ పిచ్చి అని.. రోజులు ఎక్కువ సారులు ఈ సెక్స్ గురించే ఆలోచిస్తారని ఆమె అభియోగం. అయితే ఒహియో యూనివర్సిటీ ప‌రిశోధ‌కుల లెక్క‌ల్లో ఓ ఆస‌క్తిక‌ర‌ అంశం బయటకు వచ్చింది.

{loadmodule mod_custom,GA2} 

ఈ సర్వే ప్రకారం.. మగాడికి  ప్ర‌తి 28 నిమిషాల‌కు సెక్స్ థాట్ వ‌స్తుంద‌ట‌. టీనేజ్ టు 25 ఏళ్ల మ‌ధ్య పురుషుడికి 28 నిమిషాల‌కు ఓ సెక్స్ థాట్ వ‌స్తుంటుంద‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ఖాళీగా ఉంటే మరింత ఎక్కువగా సెక్స్ గురించి ఆలోచిస్తారట. ఇక మహిళలకు రోజుకు క‌నీసం స‌గ‌టున 18 సార్లు ఈ థాట్స్ వ‌స్తాయ‌ని ఆ అధ్యయనం చెబుతోంది. 

{youtube}o5LZzlI2uXo{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రాజకీయ నాయకుడితో శృంగారం చేస్తూ బుక్ అయిన యాంకర్‌
  2. అంత‌రిక్షంలో శృంగారం అసాధ్యం….
  3. శృంగారంలో ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లు….ఆసుప‌త్రిపాలు
  4. ఆంటీలు ఈ వయసు వారితోనే శృంగారం కోరుకుంటార‌ట‌