Monday, April 29, 2024
- Advertisement -

అంత‌రిక్షంలో శృంగారం అసాధ్యం….

- Advertisement -
Romance in space is possible..?

ప్ర‌కృతిలో శ్రుంగారం అనేది ఒక భాగం.అది మాన‌వుల‌తోపాటు ప్రాణ‌మున్న ప్ర‌తీ జీవికి ఇది ప్ర‌కృతి ఇచ్చిన వ‌రం.మాన‌వుల మ‌నుగ‌డ కొన‌సాగాలంటె శృంగార‌మే కీల‌కం.భూమి ఏర్పడిన తరవాత జీవం ఏర్పడటం, అది అంతకంతకు అభివృద్ధి చెందడానికి కారణం శృంగారమే. మనుషులు బహిరంగ ప్రదేశాల్లో తప్ప ఎక్కడైనా సెక్స్‌లో పాల్గొంటారు.

కాని ఇప్పుడు ఓ కొత్త ఆలోచ‌న వ‌చ్చింది.అదే అంత‌రిక్షంలో శృంగారం సాద్య‌మేనా….? ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌రిక్షంలో సెక్స్‌లో పాల్గొన‌లేదు.ఇప్పటికే వ్యోమగాములు విజయవంతంగా అంతరిక్షంలో అడుగుపెట్టడం, క్షేమంగా భూమికి తిరిగిరావడంతో సాధారణ ప్రజలకు అక్కడి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

{loadmodule mod_custom,GA1}

స్పేస్ టూరిజం’ పేరుతో కొంత మంది పర్యాటకులను వచ్చే ఏడాది అంతరిక్షంలోకి పంపడానికి ‘స్పేస్‌ఎక్స్’ అనే సంస్థ సిద్ధమవుతోంది.జంట‌లు కూడా వెల్ల‌డం కామ‌న్.మరి వారు అక్కడ సెక్స్‌లో పాల్గొనాలంటే కుదురుతుందా అనే ప్రశ్న తలెత్తింది. దీనిపై నాసా హ్యూమన్ రీసెర్చ్ ప్రోగ్రాం మాజీ చీఫ్ సైంటిస్ట్ మార్క్ షెల్హమెర్ స్పందించారు.
సెక్స్‌కి మొదట ఏకాంతత కావాలి. ఒక వేళ స్పేస్‌ఎక్స్ ఇద్దరు పర్యాటకుల్ని చంద్రుడి మీదికి పంపితే.. వారితో పాటు ఒక నిపుణుడైన వ్యోమగామి కూడా వెళ్తాడు. అలాంటప్పుడు వారిద్దరి మధ్య సెక్స్ ఎలా కుదురుతుంది’ అని గిజ్మోడో అనే వెబ్‌సైట్‌కి మార్క్ వెల్లడించారు.
అంతరిక్షంలో మైక్రో‌గ్రావిటీ శృంగారానికి పెద్ద అడ్డంకిగా నిలుస్తుందని అండర్సన్ యూనివర్సిటీ ఫిజికల్ సైన్సెస్, ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్ జాన్ మిల్లిస్ చెప్పారు. స్పెస్‌లో జీరో బ‌రువుతో తేలియాడుతుంటారు కాబ‌ట్టి ఇద్ద‌రు ద‌గ్గ‌ర కావ‌డం అన్న‌ది సాద్యం కాదు.

{loadmodule mod_custom,GA2}

అంతరిక్షంలో ఉన్నప్పుడు మన శరీరంలో రక్త ప్రసరణ అనేది మెదడుకు చాలా సులభంగా జరుగుతుందట. కాబట్టి గుండె పనితీరు కాస్త మందగిస్తుంది. కాబట్టి ఇలాంటి టైంలో మనం ఎక్కువ ఉత్సాహానికి గురికావడం, సెక్స్‌లో పాల్గొనడం వల్ల ప్రాణహాని ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}-4tjtfPMAcE{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -