ఎత్తిన క‌త్తి దించ‌డు….

Comedian Brahmanandam as Katti Reddy

స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందంగురించి చెప్పాల్సిన ప‌నిలేదు.స్టార్ క‌మెడియ‌న్‌గా బ్ర‌హ్మి అంద‌రి హృద‌యాల్లో నిలిచిపోతాడు.కొద్దికాలంగా స‌రైన హిట్ సినిమాలు లేక‌పోవ‌డంతో అడ‌పా..ద‌డ‌పా త‌ప్పా ఎక్క‌వ‌గాసినిమాల్లో న‌టించ‌డంలేదు.అయితే ఇప్పుడ మ‌రో లీడ్‌రోల్లో కొత్త సినిమాతో ప్ర‌జ‌ల‌ముందుకు వ‌స్తున్నాడు బ్ర‌హ్మి.

స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కీలక పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతుందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం అంతగా ఫాంలో లేని బ్రహ్మీ లీడ్ రోల్లో సినిమా అంటే ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాకు కత్తి రెడ్డి అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఎత్తితే దించడు అనేది ట్యాగ్ లైన్.

{loadmodule mod_custom,GA1}

రవి వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రవి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. బ్రహ్మీ, రవిల కాంబినేషన్పై అంచనాలు బానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఏ మాత్రం ఫాంలోని లేని బ్రహ్మానందం లీడ్ యాక్టర్గా సినిమాను ఎంత వరకు కాపాడగలడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పోసాని కృష్ణమురళీతో నేను కిడ్నాప్ అయ్యానోచ్ సినిమా చేస్తున్న బ్రహ్మీ, లీడ్ యాక్టర్ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడే చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}i8ZJ2vrlNyg{/youtube}