తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లా జిన్నారం అడవుల్లో విచిత్ర జంతువు సంచరించడం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆవికృత జీవి ఏలియన్స్ లేకా వింతజీవినానే ప్రశ్న ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇదే నిజమైతే ప్రపంచవ్యాప్తంగా బ్రేకింగ్ న్యూస్ కానుంది.గత కొన్ని రోజులగా గొర్రెలు మృత్యువాత పడుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
అయితే ఇప్పుడు వాట్సప్,సోషియల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇది నమ్మే విధంగా ఉంది. గొర్రెలను చంపుకుని తిన్నాయని, అక్కడి సిసి కెమెరాలకు ఆ దృశ్యాలు చిక్కాయని ప్రచారం సాగుతూ వచ్చింది. అడవిలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు అందుకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించాయని కొంత మంది వాట్సప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో ప్రచారానికి దిగారు.ఫొటోల్లో చూస్తే అదిమానవుల ఆనవాళ్లతో పాదం, కాలి వేళ్లు ఉన్నాయని, గ్రహాంతరవాసులలను పోలిన వ్యక్తులుగా ఉన్నారని కూడా ప్రచారం సాగింది.
{loadmodule mod_custom,GA2}
మరికొన్ని సీసీ ఫుటేజీలో గ్రహాంతర వాసుల్ని పోలిన వ్యక్తులు కనిపించారు. నెత్తిన రెండు పెద్ద కొమ్ములు,పెద్దపాదపాలు,చేతులు ఉన్నాయనే ఉన్నాయి. సీసీ కెమెరాలలో చిక్కిన వింత ఆకారంపై అధికారలు ఆరా తీస్తున్నారు.వీల్లు ఎవరనేదానిమీద పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు.అయితే ఇదంతా ఉత్తదనే వాదనలు వినిపిస్తున్నాయి.ప్రచారంలో పెట్టిన ఓ ఫొటోలో కింద wildgame అని ఉంటుందని కొట్టిపారేస్తున్నారు. నిజం కాకపోతే గొర్రెలు ఎందుకు చనిపోతున్నాయనేది మిలియన్ డాలర్లప్రశ్నగా మారింది.
Also read
