- Advertisement -
2025 తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటించింది ప్రభుత్వం. ‘తండేల్’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నాగచైతన్య, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రానికి గాను రష్మికకు ఉత్తమ నటి అవార్డు దక్కింది. మార్చి 19న జరగనున్న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
బెస్ట్ డైరెక్టర్ – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
బెస్ట్ లీడింగ్ యాక్టర్ – నాగచైతన్య (తండేల్)
బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ – రష్మిక మందాన (గర్ల్ ఫ్రెండ్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – శివాజీ (దండోర)
ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – చిరంజీవి
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అశ్వినీదత్
కమల్ హసన్ కు పైడి జయరాజ్ అవార్డు
అక్కినేని అవార్డు – జయసుధ
సినారె అవార్డు – సుద్దాల అశోక్ తేజ
కాంతారావు అవార్డు – ఆర్. నారాయణమూర్తి
బీఎన్ రెడ్డి అవార్డు – సంగీతం శ్రీనివాస్
రఘుపతి వెంకయ్య అవార్డు – రమేష్ ప్రసాద్
