- Advertisement -

రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర 2026–27 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,24,234 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

రెవెన్యూ వ్యయం: రూ.2,34,406 కోట్లు

మూలధన వ్యయం: రూ.47,267 కోట్లు

కీలక శాఖలకు నిధులు

వ్యవసాయం – రూ.23,179 కోట్లు

విద్యుత్ – రూ.21,285 కోట్లు

ఇరిగేషన్ – రూ.22,615 కోట్లు

మున్సిపల్ శాఖ – రూ.17,907 కోట్లు

పంచాయతీ రాజ్ – రూ.33,688 కోట్లు

ఆర్ & బీ (రోడ్లు & భవనాలు) – రూ.12,789 కోట్లు

విద్య & ఆరోగ్యం

విద్యా శాఖ – రూ.26,674 కోట్లు

మెడికల్ & హెల్త్ – రూ.13,679 కోట్లు

ఉస్మానియా విశ్వవిద్యాలయ మౌలిక సదుపాయాలకు రూ.1,000 కోట్లు

వంటశాలల ఆధునీకరణకు రూ.100 కోట్లు

సంక్షేమ పథకాలు

మహిళ, శిశు సంక్షేమం – రూ.3,143 కోట్లు

ఎస్సీ అభివృద్ధి – రూ.11,784 కోట్లు

ఎస్టీ అభివృద్ధి – రూ.7,937 కోట్లు

మైనారిటీ సంక్షేమం – రూ.3,769 కోట్లు

వెనుకబడిన తరగతుల సంక్షేమం – రూ.12,511 కోట్లు

ఇతర ముఖ్య కేటాయింపులు

పశుసంవర్ధక & మత్స్య శాఖ – రూ.1,529 కోట్లు

సివిల్ సప్లై – రూ.7,366 కోట్లు

గృహ నిర్మాణం – రూ.7,430 కోట్లు

పరిశ్రమలు – రూ.3,490 కోట్లు

ఐటీ – రూ.875 కోట్లు

చేనేత – రూ.258 కోట్లు

టూరిజం – రూ.1,224 కోట్లు

గోదావరి పుష్కరాల కోసం – రూ.500 కోట్లు

ప్రత్యేక పథకాలు

రాజీవ్ యువవికాసం – రూ.6,000 కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -