- Advertisement -
ఇటివలే తన బార్యతో విడిపోయిన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ త్వరలోనే మల్లి పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నాడట ? ఇప్పటికే అయన సుజనేను ప్రేమించి వివాహం చేసుకున్న అయన ఇటివలే ఆమెతో విడాకులు కుడా తీసుకున్నాడు .
అయితే కొన్ని రోజులు బాగా ఫీలింగ్ తో కనిపించిన హృతిక్ ఈ మద్య తన పందా ను మార్చుకున్నాడు . ఇప్పుడు ఎక్కడా పార్టీ జరిగిన అక్కడ వాలిపోతున్నాడు . అంతే కాదు పార్టీల్లో జోరుగా ఎంజాయ్ చేస్తున్నాడు కుడా . అయితే ఇటివలే ఇతగాడికి ఓ గర్ల్ ఫ్రెండ్ దొరికిందని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు . త్వరలోనే ఈమెను వివాహం చేసుకుంటాడట అది విషయం ?
