Facebook Instagram Telegram X Youtube
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Search
Adya News TeluguAdya NewsLatest News Updates
Adya News TeluguAdya NewsLatest News Updates
Monday, October 26, 2026
Facebook
Instagram
Telegram
X
Adya News TeluguAdya NewsLatest News Updates
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Home Gossips నిఖిల్ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఇదే..?

నిఖిల్ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఇదే..?

August 31, 2017
Facebook
WhatsApp
X
Pinterest
Linkedin
Print
Telegram
Copy URL

    హ్యాపీడేస్ సినిమాలో నటించిన హీరో నిఖిల్.. ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు. మంచి మంచి సినిమాలు తన ఖాతలో వేసుకున్నాడు. అయితే ఇటివలే తేజస్విని అనే అమ్మాయితో నిఖిల్ పెళ్లి జరపబోతున్నట్లు.. రెండు కుటుంబాలు నిర్ణయించాయి. అయితే ఇప్పుడు నిఖిల్ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యింది.

    ఆగస్ట్ 24న ఎంగేజ్మెంట్.. ఆక్టోబర్ ఒకటిన పెళ్లి.. అని గతంలో వార్తలు వచ్చాయి. ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ కూడా చేశాడు. అయితే.. ఆగస్ట్ 24వ తేదీ ఎవరికీ పిలుపు రాలేదు.. ఎవరికీ సమాచారం లేదు. దాంతో.. ఆరా తీసిన వాళ్లకి అసలు విషయం తెలిసింది. జాతకాలు కుదరకపోవడంతో.. నిఖిల్, తేజస్విని నిశ్చితార్ధం.. విరమించుకున్నట్లు అంటున్నారు రెండు కుటుంబాలు. ఇద్దరి జాతకాలు కలవలేదని పండితులు చెప్పటంతో క్యాన్సిల్ చేసుకున్నారట. అయితే తేజస్విని.. నిఖిల్ చుట్టాల అమ్మాయే. దీంతో నిఖిల్ ఫ్యామిలీ.. మరో అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని తొందర పడుతోందట.

    బంధువుల్లోని మరో అమ్మాయితోనే పెళ్లి చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. ఈసారి అన్ని జాతకాలు చూసి జాగ్రత్త పడాలని నిర్ణయించారు. పెళ్లి ఫిక్స్ చేశాకే.. నిఖిల్ అధికారికంగా ప్రకటించనున్నాడట. అయితే ఈ పెళ్లి పై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పెళ్లి క్యాన్సిల్ అయినట్లు మాత్రం వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం నిఖిల్.. ‘కిరాక్ పార్టీని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. మరో రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి.

    Previous articleచైతు.. సమంతల పెళ్లికి.. నాగ్ ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా..?
    Next articleప‌వ‌న్ ఇంటి ముందు ర‌చ్చ ర‌చ్చ‌చేసిన మ‌హిళ‌ ఎందుకు….?
    RR

    © 2014 - 2026 Adya News. All Rights Reserved.

    • Home
    • Latest News
    • About US
    • Contact Us
    • Disclaimer
    • Privacy Policy