- Advertisement -

యాంకర్ ప్రదీప్ కి కట్నం ఎంతో తెలుసా..?

- Advertisement -

బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా.. సింపుల్ సూపర్ అనేలా యాంకరింగ్ చేస్తాడు ప్రదీప్. ప్రదీప్ యాంకరింగ్ తో పాటు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తుంటాడు. ప్రదీప్ యాంకరింగ్ రంగంలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బాగా ఫాపులర్ అయ్యాడు. ప్రదీప్ కి ఇంకా పెళ్లి కాలేదు.

అత‌గాడికి అమ్మాయిల్లో భీభ‌త్స‌మైన ఫాలోయింగ్ ఉంది. అతడు .. ఊ అనాలే కానీ క‌న్నెలంతా పెళ్లాడేసేందుకు సిద్ధ‌మే. అందుకే ఇంట్లోవాళ్లు తొంద‌ర‌ప‌డి సంబంధాలు వెతుకుతున్నారుట‌. ఇటీవ‌లే ఓ సంబంధం చూశారుట‌. విశాఖకు చెందిన ఓ టాప్‌ రియల్ ఎస్టేట్ బిజినెస్‌మేన్ కుమార్తెను ప్ర‌దీప్‌కి ఇచ్చి చేసేందుకు అట్నుంచి ప్ర‌పోజ‌ల్ వ‌చ్చిందిట‌. 5 కోట్ల కట్నం, సిటీలో ఖరీదైన ఏరియాలో రెండు ఫ్లాట్లు ఇచ్చి ఘనంగా ఈ వివాహం జరిపించేందుకు వ‌ధువు తండ్రి ప్ర‌పోజ‌ల్ పెట్టారుట‌. ప్ర‌దీప్ త‌ల్లిదండ్రుల‌తో అమ్మాయి తండ్రి మాట్లాడినట్లు తెలుస్తోంది.

అంతేకాదు స‌ద‌రు బిజినెస్ మ్యాగ్నెట్ కుమార్తె అమెరికాలో ఎంఎస్ చ‌దువుతోంద‌ని సమాచారం. అయితే ఈ సంబంధాన్ని ప్ర‌దీప్ ఓకే చేయ‌లేద‌ని తెలుస్తోంది. త‌న పెళ్లి గురించి తానే జోకులేసుకుంటూ స‌ర‌దాగా ఉండే ప్ర‌దీప్ ఇలా ఎందుకు తిర‌స్క‌రిస్తున్న‌ట్టు అని అందరు చర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -