- Advertisement -
తల స్నానం చేసి వెళ్ళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకునట్టు.
మన నిత్య కృత్యాలలో మనస్సు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ,క్రోద, లోభ,మదాలతో నిండి ఉంటుంది.
ఆ మనస్సును పవిత్రంగా,పరిశుద్ధంగా చేసుకొని వెళ్ళే ఆధ్యాత్మక శక్తి మనకు లేదు కనుక, కనీసం శరీరం మొత్తాన్ని శుభ్రపరచుకొని దర్శించుకుంటున్నాం. ఈ శరీరం వలే మనస్సును కూడా శుచిగా,నిర్మలంగా ఉండేలా చెయ్యమని అర్ధమే పూర్తి స్నానం యొక్క భావం.
