- Advertisement -

అల్లు అర్జున్‌కు యాక్సిడెంట్ జరగలేదు..!

- Advertisement -

అల్లు అర్జున్ వైఫ్ స్నేహలతా రెడ్డికి రెండేళ్ళ క్రితం కారు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే.

దీనికి సంబందించి ఆమెకు శస్త్ర చికిత్స కోసం ఆస్ప్రత్రికి వెళ్ళామని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. అల్లు అర్జున్‌కు ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తలను అల్లు అరవింద్ ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. స్నేహను కూడా ఈ రోజు సాయంత్రం డాక్టర్లు డిశ్చార్జ్ చేస్తారని అల్లు అరవింద్ పేర్కొన్నారు.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -