Sunday, May 26, 2024
- Advertisement -

బ్లాక్ హీరోకు క్యూట్ కాజల్ పడిపోయిందా..?

- Advertisement -

క్యూట్ కాజల్…. ఇప్పట్లో టాలీవుడ్ కు పూర్తిగా వచ్చేటట్లుగా కనిపించడం లేదు.తనకు అచ్చొచ్చిన కోలీవుడ్లోనే పాతుకుపోయేలా కనిపిస్తుంది. ఒక వేల ఏమైనా టాలీవుడ్ చిత్రాలు చేయాల్సి

వస్తే భారీ వెంచర్లకే సైన్ చేస్తోంది. లేదంటే సారి చెప్పేస్తోంది. కోలీవుడ్ లో ఫుల్ క్రేజ్ లో ఉండి మాంచి స్వింగ్ మీదున్న కాజల్ ఇంతలా మొండికేయడానికి మెయిన్ రీజన్….. ఇళయ దళపతి విజయ్యే కారణమని 

కొందరు చెబుతారు. అతను వెనకు నుంచి ఇస్తోన్న సపోర్ట్ తో… అమ్మడు కోలీవుడ్ దాటి చిన్న చిత్రాల కోసం బయటకు రావడం లేదట. ఒక వేల వెల్తానన్న వెళ్ళనీయడం లేదని టాక్ .అది కూడా పవన్ సర్దార్ ,మహేష్ బ్రహ్మోత్సవం చిత్రాలకు భారీ మొత్తంలో సమర్పిస్తానని నిర్మాతలు ఓకే చెప్పాకనే ఇక్కడికి వస్తోందట. ఏది ఏమైనా బ్లాక్ హీరోకి పడిపోయిన కాజల్ ఇక ఆమె కెరియర్ ను సాంబార్ తో ముగించేయెచ్చంటూ ఫిలింనగర్లో జోకులు పేల్చుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -