- Advertisement -

ఇలాంటి సినిమాలకి ప్రమోషన్ అక్కర్లేదు !

- Advertisement -

తెలుగు సినిమాలలో డిఫరెంట్ స్టొరీ ఉండదు ఒకవేళ ఉన్నా దాన్ని మరీ రొటీన్ గా తీసి విసిగిస్తారు

అని కంప్లైంట్ చేసేవారికి గొడ్డలి పెట్టు అన్నట్టుగా ఈ మధ్యన తెలుగు జనాలు డిఫరెంట్ స్టోరీలనీ, సినిమాలనీ బాగానే ఆదరిస్తున్నారు. వారు డిఫరెంట్ గా ఈ తరహా సినిమాలను ఆదరించడం మంచి పరిణామంగా చెప్పులు.

ముఖ్యంగా రోడ్‌సైడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లకు మనోళ్ళు దాసోహం అంటున్నారు. అప్పట్లో వచ్చిన గమ్యం సినిమా తో పాటు తమిళ డబ్బింగ్ సినిమా జర్నీ లాంటివి ఈ తరహా లోకే వస్తాయి.

మొన్ననే టీజర్ విడుదల అయ్యి అందరినీ ఆకట్టుకున్న నాగ చైతన్య చిత్రం ” సాహసం శ్వాసగా సాగిపో” చిత్రం కూడా ఇదే కాటగిరీ లోకి వస్తుంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -