- Advertisement -

రొమాంటిక్ రాముడు

- Advertisement -

మాంచి ఎనర్జీతో దూసుకుపోయే హీరో రామ్. ఇతగాడితో చేసిన ప్రతి హీరోయిన్ విషయంలోను ఏవో గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి.

అది ఒక రకంగా ఆసినిమా హీరోయిన్ కు ప్లస్ అవుతుంది కాని మనోడికి పెద్దగా వర్కవుట్ అయినట్లు కనిపించదు. కాని తన ఎనర్జీతో సినిమా ఫెయిలైన యాక్టర్ గా ఫెయిల్ కాకుండా తనని తాను కాపాడుకుంటూ వస్తున్నాడు. దానికి భామల రొమాన్స్ కూడా తోడవుతూ ఉండడంతో అంతా ఈయనగారిని 

రొమాంటిక్ రాముడు అంటున్నారు. ఇలాంటి పేరు రావడంతో ఆటోమేటిక్ గానే ….ఈయనగారితో చేస్తోన్న భామలకు మైలేజ్ పెరుగుతుంది. పండగ చేస్కో తో రకుల్ కు ఎలాంటి హాట్ ఇమేజ్ వచ్చిందో…ఇపుడు శివంతో  రాశిఖన్నాకు అదే రకంమైన ఇమేజ్ కలిసి రావచ్చంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -