- Advertisement -
తెలుగు సినిమాలలో డిఫరెంట్ స్టొరీ ఉండదు ఒకవేళ ఉన్నా దాన్ని మరీ రొటీన్ గా తీసి విసిగిస్తారు
అని కంప్లైంట్ చేసేవారికి గొడ్డలి పెట్టు అన్నట్టుగా ఈ మధ్యన తెలుగు జనాలు డిఫరెంట్ స్టోరీలనీ, సినిమాలనీ బాగానే ఆదరిస్తున్నారు. వారు డిఫరెంట్ గా ఈ తరహా సినిమాలను ఆదరించడం మంచి పరిణామంగా చెప్పులు.
ముఖ్యంగా రోడ్‌సైడ్ యాక్షన్ థ్రిల్లర్లకు మనోళ్ళు దాసోహం అంటున్నారు. అప్పట్లో వచ్చిన గమ్యం సినిమా తో పాటు తమిళ డబ్బింగ్ సినిమా జర్నీ లాంటివి ఈ తరహా లోకే వస్తాయి.
మొన్ననే టీజర్ విడుదల అయ్యి అందరినీ ఆకట్టుకున్న నాగ చైతన్య చిత్రం ” సాహసం శ్వాసగా సాగిపో” చిత్రం కూడా ఇదే కాటగిరీ లోకి వస్తుంది.
