- Advertisement -
నాగ చైతన్య – సమంతల పెళ్లి జరిగి నెలలు కావస్తుంది.వీరి ప్రేమ,పెళ్లి వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. పెళ్లి తర్వాత కొద్దిగా మాత్రమే గ్యాప్ తీసుకుని తిరిగి ఎవరి సినిమాల్లో వాళ్ళు ముగిపోయారు చైతన్య , సమంత.ఇద్దరు బిజీ బిజీగా షుటింగ్లో ఉన్నారు.
ఒక జ్యూవెల్లరీ షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన నాగ చైతన్యను అక్కడి మీడియా మీ వైవాహికి జీవితం ఎలా ఉంది అనే ప్రశ్న అడగ్గానే ఏమాత్రం సందేహించకుండా పెళ్లి తరవాత జీవితం చాలా హాయిగా, సంతోషంగా ఉంది అంటూ నవ్వుతూ జవాబిచ్చారు చై. ప్రస్తుతం చైతన్య చందూ మొండేటి డైరెక్షన్లో ‘సవ్యసాచి’ సినిమా చేస్తుండగా సమంత ‘రంగస్థలం 1985’ సావిత్రి లో నటిస్తున్నారు.