- Advertisement -

వ్య‌భిచారం కేసులో ప‌ట్టుబ‌డిన ఓ హీరోయిన్‌

- Advertisement -

సెక్స్ రాకెట్ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను కుదిపేస్తోంది. నెల‌లో ఒక‌రో ఇద్ద‌రు వ్య‌భిచారం నిర్వ‌హిస్తూనో.. వెళ్తూనో పోలీసుల‌కు చిక్కుతున్నారు. రెండు వారాల కింద‌ట బుల్లితెర ఆర్టిస్టులు వ్య‌భిచారం కేసులో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. ఆన్‌లైన్‌లో గుట్టుచ‌ప్పుడు కాకుండా నిర్వ‌హిస్తున్న ఈ వ్యాపారాన్ని పోలీసులు నిషితంగా గ‌మ‌నిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈసారి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఓ హీరోయిన్ ఈ కేసులో రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డింది.

తాజాగా శనివారం (డిసెంబ‌ర్ 16) రాత్రి హైద‌రాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులలో నిర్వ‌హించ‌గా ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని తాజ్ డెక్క‌న్‌ హోటల్‌లో చోటు చేసుకుంది. జూన్‌ 1:43 సినిమా ఫేం రిచా సక్సేనాను పోలీసులు ఈ దాడుల్లో రిచాతోపాటు, ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ మౌనిక్‌ కడాకియా‌, హోటల్‌ మేనేజర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.50వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరివెనుక పెద్ద తలలే ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రో ఘ‌ట‌న‌లో బంజారాహిల్స్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఓ బెంగాల్ న‌టి కూడా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది. ఆమెను, విటుల‌ను, నిర్వాహ‌కుల‌ను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కేసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=mWX2QaS6fYg

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -