Sunday, May 4, 2025
- Advertisement -

చర్లపల్లి జైలుకి ఉగ్రవాది ! అడ్డంగా దొరికిపోయాడు

- Advertisement -

నకిలీ పాస్ పోర్ట్ లు తయారు చేస్తూ , ఉగ్రవాద సానుభూతి పరులని దేశం నుంచి దాటించి వారిని కూడా ఊహించనంత కరడుగట్టిన ఉగ్రవాదులు గా తయారు చేస్తున్న ఉగ్రవాది మహ్మద్ నిసార్ అనుచరుడు దొరికాడు. నిషిద్ద హర్కత్ ఉల్ జిహాదీ ఏ ఇస్లామీ అంటూ కుర్రాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉండే అతన్ని సీసీఎస్ ఆధీనం లోని సిట్ అధికారులు శుక్రవారం పటుకున్నారు. 

చర్లపల్లి జైలు లో రిమాండ్ ఖైదీ గా ఉన్న నిసార్ ని కలవడానికి వచ్చి సీత కి దొరికాడు అతను . బంగ్లాదేశ్ సొంత దేశం ఐన నిసార్ మరి కొందరు మయన్మార్ వాసులతో పాటు పోయిన సంవత్సరం ఆగస్టు ప్రాంతం లో పోలీసులకి చిక్కి అరస్టు కాబడి చర్లపల్లి లో ఉంటున్న విషయం తెలిసిందే. 

నిసార్ తన విచారణ లో ఇస్లాం వ్యవహారం వెలుగు లోకి రావడం తో అతన్ని తెలివిగా పట్టుకుంది టాస్ ఫోర్స్. అప్పటి నుంచీ బంగ్లా దేశ్ లోనే ఉంటున్న నిసార్ అనుచరుడు ఇప్పుడు నిసార్ ని కలవడానికి రావడం తో అడ్డంగా దొరికిపోయాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -