ఫోటో: దమ్ము కొడుతూ సమంత October 25, 2015 FacebookWhatsAppXPinterestLinkedinPrintTelegramCopy URL విక్రమ్ హీరోగా ’10 ఎండ్రదుకుల్ల’ అనే తమిళ చిత్రం లో సమంత సమంత కొన్ని సీన్లలో మాస్ లుక్ లో కనిపించనుంది. దమ్ము కొడుతూ రౌడీ లుక్ లో ఉన్న సమంత ఫోటో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.