Tuesday, April 30, 2024
- Advertisement -

ఎన్టీఆర్ త‌ప్పుకున్నాడా..? తప్పించారా…?

- Advertisement -

మొన్నటి వరకూ బాబాయ్ అబ్బాయల ఫైట్ భలే రంజుగా సాగింది. దీంతో అంతా బాబాయ్ తో అబ్బాయ్ అనవసరంగా పెట్టుకుంటున్నాడు అన్నారు. కట్ చేస్తే…తారక్ మనకెందుకొచ్చిన గోల అనుకున్నాడో ఏమో…. పొంగల్ ఫైట్ నుంచి  తన సినిమాను తెలివిగా పక్కకు తప్పించాడు.

ఇంతకీ తారక్ ఫైట్ నుంచి తప్పుకున్నాడా తారక్ నే తప్పించారా.అనేదే ప‌రిశ్రమ‌లో ఆస‌క్తి క‌రంగా మారింది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా బాబాయ్ సై అంటే సై అన్నవాడే. ఎంత దాక అంటే అంత దాక అన్నాడు.ఆ పౌరుషాన్ని నిన్నటి వ‌ర‌కూ చూపించి ఇపుడు సైడ్ అయిపోయాడు.కార‌ణం ఏంటా అని ఆరా తీస్తే…. బాల‌య్యతో భ‌విష్య త్ లో స్నేహం కోరుకో ద‌ల‌చుకుంటే  పోటీ నుంచి త‌ప్పుకోవ‌డ‌మే మేలు అన్నార‌ట‌.దాంతో త‌న తండ్రి,సోద‌రుడితో క‌లిసి చ‌ర్చించి పొంగ‌ల్ రేసు నుంచి ప‌క్కకు జ‌రిగాడు.లేదంటే నంద‌మూరి అభిమానుల్లో బారీ చీలిక‌లే వ‌చ్చేవేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -