Saturday, May 11, 2024
- Advertisement -

‘మహాదేవ’ గా రజనీ..

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కబాలి. ఈ చిత్రంలో రజనీ కబాలీశ్వరన్ అనే పవర్ ఫుల్  పాత్రలో నటిస్తున్నారు. అయితే కబాలీశ్వరన్ పేరు తగ్గటుగా తమిళ కబాలీ అనే టైటిల్‍ను ఫీక్స్ చేసారు.

కబాలి తెలుగు వెర్షన్‍కి ‘మహాదేవ’ అనే టైటిల్‍ని ఖరారు చేశారు. ఈ చిత్రం ఎక్కువ భాగం మలేషియాలో జరుగుతుంది. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాధిక ఆప్టే, జేడీ చక్రవర్తి, కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతాన్నందిస్తున్నాడు. కలైపులి థాను నిర్మాత. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -