- Advertisement -

మహేశ్ సినిమాలో కట్టప్ప..

- Advertisement -

మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న బ్రహ్మోత్సవంలో సత్యరాజ్ నటిస్తున్నాడట. ప్రస్తుతం జరగాల్సిన బాహుబలి షుటింగ్ ఆలస్యం అవుతుండడంతో మహేశ్ సినిమాలో నటించేందుకు వప్పుకుంన్నాడు.

ఈ బ్రహ్మోత్సవం చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షుటింగ్ జరుపుకుంటుంది. రామోజీ ఫిలింసిటీలోనే సత్యరాజ్ పై కొన్ని సన్నివేశాలు రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో మహేశ్ బాబుకు జోడిగా సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర నిర్మాణంలో మహేశ్ బాబు కూడా భాగం పంచుకుంటున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -