డబ్బులో పుట్టి డబ్బులో పెరిగాడు ఆ కుర్రాడు.. ఏది కోరుకున్న క్షణంలో అతని ముందు ఉంటుంది.. టీనేజ్ నుంచి యూత్ లోకి అడుగు పెట్టగానే అతని ఆలోచనలు మారిపోయాయి. బొమ్మలు, బైక్లు, కార్లతో ఆడుకున్న అతను తన స్టైల్ ని మార్చాడు.
ఇప్పుడు అమ్మాయిలతో ఆడుకోవడం మొదలు పెట్టాడు. అతని నాన్న నిర్మాత అవ్వడంతో ఆ ఆటకి అడ్డు అదుపు లేకుండా పోయింది.. ఫిల్మ్ నగర్లో ఉన్న తన గెస్ట్ హౌస్ కి వెళ్ళగానే అక్కడ సిబ్బంది రిజిష్టర్ని మార్చి అతనికి చూపించేవారు..
ఎందుకంటే రిజిష్టర్లో ఎవరైనా అమ్మాయిల పేర్లు ఉంటే వారి గదికి వెళ్ళి అతని ప్రతిభను చూపించేవాడు. సినిమా షూటింగ్ సమయంలో చిత్ర బృందంతో ఉన్న అమ్మాయిలను, తన కన్న వయసులో పెద్ద వారితో కూడా అక్కడున్న క్యారీ వ్యాన్ లను బెడ్ రూం ల మార్చేవాడు.. చిత్ర బృందం షాక్ అవ్వడం తప్ప ఏమి చేసేవారు కాదు.
త్వరలో అతడు హీరోగా రాబోతున్నాడని భోగట్టా.. నిర్మాత అయిన అతని తండ్రి ఇతన్ని హీరో గా చూడాలని అనుకుంటున్నాడట.. ఇతని కనుక హీరో అయితే ఏంటీ పరిస్థితి?
ఎవరా హీరో.. ఎవరా నిర్మాత… just think…