Monday, May 12, 2025
- Advertisement -

సహ నటిని బాదేసిన న‌టుడు

- Advertisement -

పవన్ సింగ్ భోజ్ పురిలో ఇత‌ను పెద్ద స్టార్‌.కాని తాగి తోటి న‌టుల‌తో చాలా దారుణంగా వ్యవహరించాడు.తన సహనటిపై వికృతంగా ప్ర‌వ‌ర్తించాడు. మద్యం మత్తులో రెచ్చిపోయి ఆ నటిని కింద ప‌డేసి కొట్టాడు.ఆ స‌హ‌న‌టి ఎవ‌రో కాదు అక్షర సింగ్.ఈమె అక్క‌డ స్టార్ హీరోయిన్‌. ఒక సినిమాలో తనకు జోడీగా నటిస్తున్న అక్షర సింగ్ మీద అతను ప్రతాపం చూపించాడు.

అయితే అక్షర సింగ్ ,పవన్ సింగ్ కొంతకాలం ఎఫైర్ కుడా న‌డించింద‌ని ,వీరి ప్ర‌వ‌ర్త‌న చూసి చాలా సినిమాలు నుండి తప్పించిన‌ట్లు తెలుస్తుంది.ఆమెను తన ప్రేయసిగా మీడియాకు కుడా ప‌రిచియం చేశాడు ప‌వ‌న్ సింగ్‌. ఐతే ఇటీవలే జ్యోతి సింగ్ అనే వేరే అమ్మాయిని పవన్ పెళ్లాడాడు. ఈ నేపథ్యంలో అక్షరతో గొడవైనట్లుగా తెలుస్తోంది.ఈ ఘటనలో అక్షర చేతికి తీవ్ర గాయమైందని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -