Monday, May 6, 2024
- Advertisement -

ఒక్క ఫోటోతో త‌న అందాల‌ను చూపిస్తున్న అలియా

- Advertisement -

అలియా భట్ కుర్ర హీరోయిన్‌ల‌లో టాప్ ప్లేస్‌లో ఉంది.శ్ర‌ద్దా క‌పూర్ నుండి పోటీ ఎద‌ర్కొన్న‌ప్ప‌టీకి త‌న అందం,న‌ట‌న‌తో వ‌రుస సినిమాలు చేస్తు త‌న హ‌వ‌ను చూపిస్తుంది.అలియా త‌న తాజా ఫోటోషుట్‌లో త‌న అందాలతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది.లేత గులాబీ రంగు డ్రెస్సు వేసుకున్న అలియా , ఆ దుస్తుల్లో సోకులేవీ దాచుకోకుండా ప్రదర్శిస్తోంది.

ఈ మధ్య గాయం కారణంగా కొన్ని రోజులుగా షూటింగ్ నుంచి రెస్ట్ తీసుకుంటోంది. దాని ప్రభావం ఒంటి పైన బాగానే పడినట్టుంది. కాస్త ఒళ్లు చేసి బొద్దుగా ముద్దుగా కనిపిస్తోంది అలియా. ప్రస్తుతం రణబీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో పాటు రణ్ వీర్ సింగ్ ‘గల్లీ బాయ్’ సినిమాలోనూ నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -