- Advertisement -
సమంత ప్రస్తుతం తన భర్త నాగచైతన్యతో న్యూయార్క్‌లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది.మ్యారేజి లైఫ్‌ని ఇప్పుడు స్టార్ట్ చేసింది.ఎందుకంటే పెళ్లి తరువాత వీరిద్దరు ఎవరి షుటింగ్‌లో వారు బిజి బిజి అయిపొయ్యారు.సమంత తాజా చిత్రం రంగస్థలం సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి మనందరికి తెలిసిందే.చిత్ర యూనిట్ సినిమా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
న్యూయార్క్‌లో ఉన్నా హీరోయిన్ సమంత ఈ ఫంక్షన్‌కు రాలేకపోయింది. దీంతో ట్విటర్ వేదికగా అభిమానులతో కాసేపు సరదాగా మాట్లాడింది సమంత. మీరు అబ్బాయై ఉంటే ఏ హీరోయిన్‌పై క్రష్ ఉండేది?’ అని అడిగిన ప్రశ్నకు సామ్ ఏమాత్రం తడుముకోకుండా ‘దీపికా పదుకోన్’ అంటూ బదులిచ్చింది. అంటే అంతలా దీపికా సమంతకు నచ్చిందన మాట.