సెలబ్రిటీ హోదా వచ్చిన తరువాత ఏం చేసిన సంచలనమే.ప్రతి చిన్న విషయాన్ని మీడియా ఎక్కువ చేసి చూపిస్తుంది.ప్రస్తుతం అలాంటి సంఘటనే ఒకటి బాలీవుడ్లో జరుగుతుంది. రియాలిటీ షో బిగ్ బాస్ విన్నర్ శిల్పా షిండే చేసిన పనికి ఆమె అభిమానులు నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది. తన ట్విట్టర్ అకౌంట్లో ఓ సెక్స్ స్కాండల్కు సంబంధించిన వీడియోను పోస్టు చేసి వివాదానికి తెరలేపింది.ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే ఓ పోర్న్ వీడియోలో నటించిదంటూ ఓ ఎంఎంఎస్ వైరల్ అయింది. అది తన వీడియో కాదని శిల్పా షిండే లబోదిబోమంది.
తన పోలికలతో ఉన్న లేడీ ముఖాన్ని మార్ఫింగ్ చేశారంటూ చెప్పుకొచ్చింది.ఆ వీడియో తనది కాదు అని చెప్పటానికి ఈ విధాంగా చేసింది అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. సెలబ్రిటీ అయి ఉండి పోర్న్ వీడియో షేర్ చేయడమేమిటంటూ కొంతమంది ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.