- Advertisement -
సంక్రాంతి కానుకగా ఎన్టీఅర్ అభిమానుల కోసం వస్తున్న సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు పాటు సినీ పరిశ్రమతో కూడా ఎదురు చూస్తున్నారు. జనవరి 13న ఈ సినిమా రాబోతుంది.
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సుకుమార్ తన మార్క్ కథనంతో ఎన్టీఆర్ స్టైలీష్ లుక్లో చూపించబోతున్నాడు. ఐతే ఈ సినిమా షూటింగ్ టైమ్లో ఎన్టీఆర్ హల్చల్ చేసాడట.
https://www.youtube.com/watch?v=Yncc1lRUp5U