Wednesday, April 24, 2024
- Advertisement -

ఎన్టీఆర్ హల్చల్ చేసాడు

- Advertisement -

సంక్రాంతి కానుకగా ఎన్టీఅర్ అభిమానుల కోసం వస్తున్న సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు పాటు సినీ పరిశ్రమతో కూడా ఎదురు చూస్తున్నారు. జనవరి 13న ఈ సినిమా రాబోతుంది.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్‍గా నటిస్తుండగా బివిఎస్‍ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సుకుమార్ తన మార్క్ కథనంతో ఎన్టీఆర్ స్టైలీష్‍ లుక్‍లో చూపించబోతున్నాడు. ఐతే ఈ సినిమా షూటింగ్ టైమ్‍లో ఎన్టీఆర్ హల్చల్ చేసాడట.

https://www.youtube.com/watch?v=Yncc1lRUp5U

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -