Friday, May 17, 2024
- Advertisement -

కోర్టు విచారణకు స్వీకరించింది

- Advertisement -

తమిళనాడు సీఎం జయలలిత అక్రమాస్తుల కేసు ఆప్పీల్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. జయ కేసుపై ఫిబ్రవరి 2వ తేదీన విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో ఆమెపై అక్రమాస్తుల కేసును కర్నాటక హైకోర్టు కొట్టివేసింది.

ఆ తీర్పును కర్నాటక ప్రభుత్వం సవాల్‌ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. జయలలితను ట్రయల్‌ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధించింది. అయితే జయ అక్రమాస్తులు 10 శాతం లోపే ఉన్నాయంటూ కర్నాటక హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -