అప్పట్లో ఎన్టీఆర్, నాగార్జున కలిసి ఓ సినిమా చేయబోతున్నారు అనే వార్తాలు వచ్చాయి. ఐతే ఈ ఇద్దరు కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ”ఊపిరి ”అనే సినిమా చేయడానికి ఓప్పుకున్నారు. అదే టైమ్లో ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాకి కూడా ఓకే అనడంతో ఊపిరి సినిమాని వదులుకోవాల్సి వచ్చిందని చేప్పుతున్నారు ఎన్టీఆర్.
రెండు సినిమాలకు టైం కేటయించేలేకనే ఆ సినిమా చేయలేకపోయను. కానీ నాగార్జున గారితో నటించడం మిస్స్ అయ్యాను అని చేప్పుతున్నారు. సో నాగర్జునతో కలిసి నటించకపోవాడనికి కారణం ఇది అనమాట. రేపే నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ కాబోతుంది. అభిమానులతో పాటు సినీ పరిశ్రమ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.
సెన్స్ర్ బోర్డ్ కూడా సినిమాపై పాజీటివ్ టాక్ ఇవ్వడంతో మరింత అంచనాలు పెరిగిపోయాయి. సో ఎన్టీఆర్ మాత్రం సినిమాపై పుల్ కాన్పిడెన్స్ గా ఉన్నాడు. మరి సినిమా ఏ రెంజ్లో ఉందో తెలియాలి అంటే రేపటిదాకా అగాల్సిందే.
