Sunday, May 19, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌ని అంతగా ఏడిపించినది ఏమిటో?

- Advertisement -

ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ టైంలో ఏడ్చాడట. అవును నిజమే తను షూట్టీంగ్ టైంలో ఒక సిన్ చేయల్సి వచ్చింది ఆ సిన్ తరువాత ఎకంగా 20 నిమిషాల పాటు ఏడుచ్తునే ఉన్నాడట. నిజంగా ఇలాంటివి నిజ జీవితంలో జరిగితే ఎంతా బాదాగా ఉంటదో అని తెగ బాదపడిపోయట.

ఆ సన్నివేశం భావోద్వేగాలకు గురి చేస్తుందని చేపుతున్నారు ఎన్టీఆర్. ఆ సన్నివేశం వస్తే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కనెక్ట్ అయిపోతాడు అంతా బాగా తెరకేక్కించాడు సుకుమారు నిజంగా ఆ సన్నివేశం చేసాకా నాకు చాలా బాదగా అనిపించింది అని తెలిపారు. రెపు జనవరి 13న సినిమా విడుదల కాబోతుంది.

ఎన్టీఆర్ స్టైలీష్ లుక్, సుకుమార్ డైరేషన్, రకుల్ అందాలు ఈ సినిమాకి ప్లేస్ కాబోతున్నాయి. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. బివిఎన్‍ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -