Tuesday, May 14, 2024
- Advertisement -

సంక్రాంతి సినిమాల శాటిలైట్.. అబ్బో అదుర్స్!

- Advertisement -

సంక్రాంతి సినిమాలు రెడి అయిపోయాయి. రేపు నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ కాగా,  14న డిక్టేటర్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు రిలీజ్ అవుతుంటే, 15న సోగ్గాడే చిన్ని నాయనా రిలేజే కానుంది. ఈ నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో పోటి పడుతున్నాయి.

ఇందులో ఏ సినిమాని తక్కువ అంచనా వేయలేము. అన్ని బాడా సినిమాలు కావడంతో ప్రతి సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి బరిలో రెండు, మూడు రోజల తేడాతో ఈ సినిమాలు రావడంతో థియేటర్స్ పరంగా సమస్యలు ఉన్నా, ఉన్న థియేటర్స్ తో సరిపెట్టుకుంటున్నారు.

మరి ఏ సినిమా ఏ రెంజ్‍లో రికార్డ్‌లు సృష్టిస్తుందో చూడాలి. ఐతే ఈ నాలుగు సినిమాలకు సంబంధించి శాటిలైట్ రైట్స్ భారీగా అమ్ముడు పోయాయి.

నాన్నకు ప్రేమతో సినిమాని జెమినీ టీవీ వారు 9.2 కోట్లకి సొంతం చేసుకున్నారు, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాని ఓ పాపులర్ లీడింగ్ చానల్ 6.5 కోట్లకి తీసుకున్నారు, డిక్టేటర్  జెమినీ టీవీ 6.5 కోట్లకి తీసుకున్నారు, ఎక్స్ ప్రెస్ రాజా 3.25 కోట్లకి మా టీవీ తీసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -