- Advertisement -

అమలాపాల్ ఏంటిది!

- Advertisement -

ఈమధ్య యోగాకి బాగా ఎడిక్ట్ అయిపోయాను’ అంటోంది కథానాయిక అమలాపాల్.ప్రతి రోజూ యోగా చేయనిదే ఉండలేను. ఈమధ్య ఎంతో కష్టపడి శీర్షాసనం కూడా నేర్చుకున్నాను. ఈ ఆసనం వల్ల మనసు ఎంతో తేలికపడుతుంది. అందుకే కష్టమైనా పట్టుబట్టి మరీ నేర్చుకున్నాను’ అని చెప్పింది అమల. తలకిందులుగా కొద్దిసేపు ఆసనమేయడం కష్టం. అవును.. కష్టమే అంటున్నారు అమలా పాల్‌. యోగాని ఉద్దేశించి ఆమె చెప్పిన మాట ఇది. యోగాలో శీర్షాసనమేయడం చాలా కష్టమని, ఆ ఆసనం నేర్చుకోవడానికి చాలా రోజులు పట్టిందనీ అంటున్నారు అమలా.

నా అప్పర్‌ బాడీ కొంచెం వీక్‌గా ఉండటంతో టీచర్‌ సాయంతోనో లేదా గోడ ఆసరాగా చేసుకొనో ఆసనం వేయగలుగుతున్నాను.విడాకుల త‌రువాత వ‌రుస పెట్టి చేసిన సినిమాలు ఫ్లాప్ కావ‌డంతో ఛాన్స్‌లు త‌గ్గాయి ఈ భామ‌కు.గ్లామ‌ర్ డోస్ పెంచిన ఎవ‌రు పట్టించుకోవడం లేదు.సినిమాలు లేక‌పోవ‌డంతోనే అమలాపాల్ ఇలా సోష‌ల్ మీడియాలో నేను ఉన్నాను అని గుర్తు చేస్తుంద‌ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

https://twitter.com/twitter/statuses/989825103905996801

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -