Sunday, May 19, 2024
- Advertisement -

ఆడియో వేడుక‌కు రెడీ అయిన కాలా!

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ పా రంజిత్ దర్శకత్వంలో నటించిన కాలా చిత్రం ఆడియో వేడుకకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈనెల 9న చెన్నైలోని వైఎమ్‌సీఏ నంద‌నంలో జరగనుంది. ప్రస్తుతం యూఎస్ లో ఉన్న రజనీ ఆడియో వేడుక లోపు తిరిగి చెన్నై రానున్నారు.

వండ‌ర్ బార్ ఫిలింస్ బేన‌ర్‌పై ధ‌నుష్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి య‌మ గ్రేట్ అంటూ సాగే మాస్ పాటని విడుద‌ల చేయగా అది అభిమానులను అలరిస్తుంది.ఈ చిత్రాన్ని జూన్ 7న విడుద‌ల చేయనున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -