- Advertisement -

సోనమ్ కపూర్ మెహందీ వేడుక

- Advertisement -

బాలీవుడ్‌ హీరోయిన్ సోనమ్‌ కపూర్ ఇంట పెళ్లి సంద‌డి షూరు మొద‌లైంది.సోనమ్‌ కపూర్‌, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ అహుజా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. వీరి పెళ్లికి ఇరు కుంటంబాలు అంగీకారం తెలిపాయి.పెళ్లికి ముందు జరిగే మెహందీ వేడుక ఆదివారం అనిల్ కపూర్ నివాసం జుహు బంగ్లాలో సందడిగా జరిగింది.

ఈ వేడుకకు అనిల్ కపూర్, బోనీ కపూర్ కుటుంబసభ్యులతో పాటు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు.మెహందీ వేడుకలో తీసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జాన్వి కపూర్‌, ఖుషీ కపూర్‌, కరణ్‌ జోహార్‌, అర్జున్‌ కపూర్‌, రాణి ముఖర్జీ, సిద్ధార్థ్ కపూర్ తదితరులు సోనమ్‌ మెహందీ వేడుకలో సందడి చేశారు.వివాహం మే 8న ముంబైలో జరగనుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -