- Advertisement -

సర్దార్ సెట్స్‌కి ‘కత్తి’లా వచ్చిన చిరు

- Advertisement -

చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్‍కి ఎంత ఇష్టామో ప్రత్యేకంగా చేప్పకర్లేదు. అలాగే పవన్ అంటే కూడా చిరుకు చాలా ఇష్టం. ఐతే చాలా కాలంగా చిరు, పవన్ మధ్య సంబంధాలు సరిగా లేవని చాలనే వార్తాలు వచ్చాయి. వీరిద్దరూ పలు సందర్భాలలో కలుసుకూంటున్నే ఉన్నారు. ఇదంతా చూస్తుంటే మేమంతా ఒక్కటే అనే విధంగా మెగా ఫ్యామిలీ ముందుకెల్తోంది.

ఐతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సెట్‍లో నిన్న చిరు సందడి చేశారు.  పవన్ కళ్యాణ్‍తో మాట్లాడి సర్దార్ టీంతో  కలిసి ఎంజాయ్ చేసాడు.  సర్దార్ సెట్‍లో చిరుతో దిగిన కొన్ని ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చిరు సర్దార్ సెట్స్‌కి రావాడం అందరికి అనందాన్ని ఇచ్చింది.

మెగా స్టార్ సర్దార్ సెట్స్‌కి రావాడంతో మెగా అభిమానులు చాలా సంతోషపడుతున్నారు. ప్రస్తుతం సర్దార్ షుటింగ్ హైదరాబాద్‍లో వేసిన ఓ భారీ సెట్‍లో షుటింగ్ జరుపుకుంటుంది. ఎలాగైన ఈ సమ్మర్‍లో రిలీజ్ చేయాలి అని పవన్ వేగంగా షూటింగ్ పూర్తిచేయేస్తున్నాడు. పవన్ సరసన కాజల్ నటిస్తున్న ఈ సినిమాని బాబీ దర్శకత్వం వహిస్తుండా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -